మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీలీల 'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది మ్యూజిక్ పరంగా మంచి హిట్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది అయినా యాక్టింగ్, గ్లామర్ పరంగా శ్రీలీలకు వందకు వంద మార్కులు పడ్డాయి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది తరచూ ఫొటోలు షేర్ చేస్తుంది.. అప్పుడప్పుడు సంప్రదాయంగా చీరకట్టులోనూ ఆకట్టుకుంటుంది డిఫరెంట్ ఢిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్‌లో ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంటుంది మీరు ట్రెండ్‌ని ఫాలో అయ్యేవారు అయితే ఇలాంటి డీప్‌నక్ బ్లౌజ్‌కు లాంగ్ స్లీవ్స్ జత చేసుకోవచ్చు ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ మీరు రెడీ చేసుకుంటే ఎలాంటి చీరకైనా బాగా నప్పుతుంది ట్రెడిషనల్ లుక్ కోసం మీరు ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్, హై నెక్ బ్లౌజ్‌ను డిజైన్ చేయించుకోవచ్చు ఎల్‌బౌ హ్యాండ్స్‌తో ఎంబ్రాయిడరీ డిజైన్‌లో మిమ్మల్ని మరింత ఆకర్షణియంగా ఉండేలా చేస్తుంది