ఇలాంటి ఫ్యాన్సీ అండ్ మోడ్రన్ శారీ స్లీవ్ లెస్ కాకుండా ఇలా ఫుల్ హ్యాండ్స్ నెట్ బ్లౌజ్ వేస్తే స్పెషల్‌గానే కాదు ట్రెండీగాను ఉంటుంది
Image Source: mehreenpirzadaa/Instagram
ఇలాంటి ప్లవర్ ప్రింట్ శారీకి స్టీవ్ లెస్ బ్లౌజ్ పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది, ఇందులో స్పెషల్‌గా ఆకట్టుకుంటారంతే
Image Source: mehreenpirzadaa/Instagram
పట్టు శారీలో సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఉండాలంటే డిజైన్డ్ బ్లౌజ్ కాకుండా సింపుల్ ప్లెయిన్ ఫ్రివర్ చేయండి, బంధువులు.. ఫ్రెండ్స్ ఫంక్షన్స్‌కు స్పెషల్‌గా ఉంటుంది
Image Source: mehreenpirzadaa/Instagram
ఇలాంటి చీరలకు సింపుల్ వీ నెక్ అండ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ట్రై చేయండి.. అందరిలో ప్రత్యేకంగా ఉంటారు