బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి ‘టైగర్ 3’తో విలన్‌గా మారుతున్నారు.

హిందీలో ఒకప్పుడు ఇమ్రాన్ హష్మి రొమాంటిక్ హీరో.

ఆయనకు ‘సీరియల్ కిస్సర్’ అనే నిక్ నేమ్ కూడా ఉండేది.

ఇప్పుడు సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో ఇమ్రాన్ హష్మి కొత్తగా మారుతున్నారు.

ఇదే స్పై యూనివర్స్‌లో ‘పఠాన్’తో జాన్ అబ్రహాంను విలన్‌గా మార్చారు.

ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో విలన్ పాత్రల బాట పట్టాడు.

2003లో వచ్చిన ‘ఫుట్‌పాత్’ ఇమ్రాన్ హష్మి మొదటి సినిమా.

2004లో వచ్చిన ‘మర్డర్’ ఇమ్రాన్‌ను స్టార్‌ని చేసింది.

ఈ సంవత్సరం కూడా ‘సెల్ఫీ’ సినిమాలో ఇమ్రాన్ కీలక పాత్రలో కనిపించాడు.

వచ్చే సంవత్సరం రానున్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో కూడా ఇమ్రాన్ హష్మినే విలన్.