బాలీవుడ్‌లో రొమాంటిక్ సీన్లకు ఇమ్రాన్ హష్మి ఎంతో ఫేమస్.



తనను సీరియల్ కిస్సర్ అని కూడా అంటూ ఉంటారు.



సినిమాలో ఇమ్రాన్ హష్మి ఉంటే కచ్చితంగా ముద్దు సీన్లు ఉంటాయని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేవారు.



కానీ ఇమ్రాన్ ఇప్పుడు రూటు మారుస్తున్నాడు.



సీరియస్ విలన్ రోల్స్‌కు కూడా సై అంటున్నాడు.



సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లో ఇమ్రాన్ హష్మినే మెయిన్ విలన్.



ఈ సినిమాలో రోల్ కోసం గట్టిగా కండలు పెంచుతున్నాడు.



ఇమ్రాన్ హష్మి ‘సెల్ఫీ’ ఇటీవలే విడుదలై భారీ డిజాస్టర్ అయింది.