'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ చూసేవారికి ప్రేరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తింగరి పిల్ల కృష్ణగా ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ భామ. సీరియల్‌లో మాత్రమే కాదు బయట కూడా ఈమె అల్లరి పిల్లే. ఇక ఆమె డ్రెస్సింగ్ సెన్స్ చూస్తే.. వహ్వా అంటారు. ఆమె కట్టే చీరలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ముదురు పచ్చ చీరలో చూశారా.. ప్రేరణ ఎంత బాగుందో. ఈ తెల్ల చీరలో ప్రేరణ.. దేవకన్యలా ఉంది కదూ. ఈ వెరైటీ చీరకట్టులో భలే బాగుంది కదూ. Images Credit: Prerana Kambam/Instagram