ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన సతీమణి విజయవాడలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ABP Desam

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన సతీమణి విజయవాడలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పులివెందులలోని బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్
ABP Desam

పులివెందులలోని బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్

పులివెందులలోని బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ భార్య భారతీరెడ్డి
ABP Desam

పులివెందులలోని బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ భార్య భారతీరెడ్డి

కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 
ABP Desam

కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 

ABP Desam

సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు

ABP Desam

కరీంనగర్‌లోని 174వ నెంబర్ పోలింగ్‌బూత్‌లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఫ్యామిలీ

ABP Desam

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం చంద్రబాబు దంపతులు

ABP Desam

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం లోకేష్‌ దంపతులు

ABP Desam

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు

ABP Desam

హైదరాబాద్‌లోని నందినగర్‌లో కుటుంబంతో కలిసి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ABP Desam

సలీంనగర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి

ABP Desam

సిద్దిపేటలోని చింతమడకలో ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు