ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి



గత ఎన్నికల సమయంతో పోల్చితే బొత్స ఫ్యామిలీ ఆస్తుల విలువ 2 రెట్లు పెరిగింది



2019లో రూ.8.23 కోట్లు ఉన్న ఆస్తులు 2024కి రూ.21.19 కోట్లకు చేరాయి



బొత్స ఝాన్సీ పేరిట స్థిరాస్తులు రూ.4.46 కోట్లు
చరాస్తుల విలువ రూ.4.75 కోట్లు



అవిభక్త కుటుంబానికి రూ.35.04 లక్షల ఆస్తి,
కుటుంబ సభ్యుల పేరుమీద రూ.1.08 కోట్ల స్థిరాస్తులు



బొత్స పేరిట స్థిరాస్తులు రూ.6.75 కోట్ల
చరాస్తులు రూ.3.78 కోట్లు



బొత్స ఫ్యామిలీ మొత్తం అప్పులు రూ.4.24 కోట్లు
కుటుంబ సభ్యుల వద్దే అప్పు తీసుకున్నారు



బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదు



Thanks for Reading. UP NEXT

షర్మిలకు అప్పులు ఇచ్చిన జగన్ దంపతులు

View next story