కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి ఆస్తులు



ఐదేళ్లలో 116 శాతం పెరిగిన అవినాష్ రెడ్డి ఆస్తులు



ఎన్నికల సంఘాని ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం 2019లో ఆస్తులు 18.6 కోట్లు 2024లో అది 40 కోట్లకు పెరిగింది



అవినాష్‌కు ఉన్న చరాస్తులు- రూ. 7.5 కోట్లు



అవినాష్‌కు ఉన్న స్థిరాస్తులు - రూ. 32.8 కోట్లు



అవినాష్‌ వద్ద 23 లక్షల విలువైన 355 గ్రాముల గోల్డ్ ఉంది.



అవినాష్‌ భార్య వద్ద 85 లక్షల విలువైన 1.3 కేజీల బంగార ఆభరణాలు ఉన్నాయి.



అవినాష్‌పై వివేక మర్డర్ కేసు సహా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి.



Thanks for Reading. UP NEXT

చంద్రబాబు కారు విలువ ఎంతో తెలుసా?

View next story