విశాఖ నార్త్- కె.కె. రాజు(వైఎస్‌ఆర్‌సీపీ)X విష్ణుకుమార్ రాజు (బీజేపీ)



నర్సీపట్నం- పి. ఉమాశంకర్‌ గణేష్‌(వైఎస్‌ఆర్‌సీపీ)X చింతకాయల అయ్యన్నపాత్రుడు(టీడీపీ)



పాయకరావుపేట- కంబాల జోగు(వైఎస్‌ఆర్‌సీపీ)Xవంగలపూడి అనిత(టీడీపీ)



అరకు లోయ- రేగం మత్స్యలింగం(వైఎస్‌ఆర్‌సీపీ)X సియ్యారి దొన్ను దొర(టీడీపీ)



పాడేరు- ఎం. విశ్వేశ్వర రాజు(వైఎస్‌ఆర్‌సీపీ)X కిల్లు వెంకట రమేష్‌ నాయుడు



పెందుర్తి- అన్నంరెడ్డి అదీప్‌ రాజు(వైఎస్‌ఆర్‌సీపీ)Xపంచకర్ల రమేశ్‌(జనసేన)



గాజువాక- గుడివాడ అమర్నాథ్‌(వైఎస్‌ఆర్‌సీపీ)Xపల్లా శ్రీనివాసరావు(టీడీపీ)



అనకాపల్లి- మలసాల భరత్‌(వైఎస్‌ఆర్‌సీపీ)X కొణతాల రామకృష్ణ(జనసేన)



మాడుగుల- బూడి ముత్యాల నాయుడు(వైఎస్‌ఆర్‌సీపీ)Xపైలా ప్రసాద్‌(టీడీపీ)



యలమంచిలి- రమణమూర్తి రాజు(వైఎస్‌ఆర్‌సీపీ)X సుందరపు విజయకుమార్‌(జనసేన)



విశాఖ ఈస్ట్- ఎం.వి.వి. సత్యనారాయణ(వైఎస్‌ఆర్‌సీపీ)Xవెలగపూడి రామకృష్ణబాబు(టీడీపీ)



విశాఖ సౌత్- వాసుపల్లి గణేష్‌ కుమార్‌(వైఎస్‌ఆర్‌సీపీ)X వంశీకృష్ణ యాదవ్‌(జనసేన)



చోడవరం- కరణం ధర్మశ్రీ(వైఎస్‌ఆర్‌సీపీ)X కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు(టీడీపీ)



భీమిలి- ముత్తంశెట్టి శ్రీనివాస్‌(వైఎస్‌ఆర్‌సీపీ)X గంటా శ్రీనివాసరావు (టీడీపీ)



విశాఖ వెస్ట్- అడారి ఆనంద్‌ కుమార్‌(వైఎస్‌ఆర్‌సీపీ)X పీజీవీఆర్‌ నాయుడు(టీడీపీ)