తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున కుప్పంలో నామినేషన్ వేసిన భువనేశ్వరి నామినేషన్‌లో ఆస్తులు కేసులపై అఫిడవిట్ దాఖలు ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ గత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆస్తులు 545 కోట్లు ఇప్పుడు 40శాతం పెరిగి 931 కోట్లుకు చేరుకుంది చంద్రబాబు పేరిట రూ.36.36 కోట్లు ఆస్తులు చరాస్తులు రూ.4.80 లక్షలు -స్థిరాస్తులు రూ.36.31 కోట్ల చంద్రబాబు పేరిట రూ. 2,22,500 విలువైన అంబాసిడర్ కారు చంద్రబాబు వద్ద ఎలాంటి బంగారం లేదు చంద్రబాబు లోకేష్ పేరిట BOBలో రూ.3.48 కోట్ల ఇంటి రుణం కుమారుడు లోకేశ్ వద్ద చంద్రబాబు తీసుకున్న రూ.1.27 కోట్లు అప్పు భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తులు రూ.895 కోట్లు భువనేశ్వరి పేరిట రూ.763.93 కోట్లు విలువైన హెరిటేజ్ షేర్లు భువనేశ్వరి వద్ద కోటిన్నర విలువైన బంగారం, ఇతర ఆభరణాలు భువనేశ్వరి పేరిట చెన్నై, హైదరాబాద్‌లో రూ.85.10 కోట్ల స్థిరాస్తులు