ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న లోకం మాధవి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున పోటీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన లోకం మాధవి నామినేషన్‌లో ఆస్తులు వివరాలు వెల్లడించిన మాధవి మాధవి ఆస్తుల విలువ రూ.894.92 కోట్లు మిరాకిల్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యా సంస్థలు ఉన్నాయి బ్యాంకు అకౌంట్‌లో రూ.4.42 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి నగదు రూపంలో రూ.1.15 లక్షలు ఉన్నాయి. చర ఆస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు మాధవి పేరు మీద ఉన్న అప్పులు రూ.2.69 కోట్లు