షర్మిలకు అప్పులు ఇచ్చిన జగన్ దంపతులు



కడప ఎన్నికల్లో పోటీ చేస్తున్న షర్మిల శనివారం నామినేషన్‌ వేశారు



నామినేషన్‌లో ఆస్తులు కేసుల వివరాలు వెల్లడించారు



షర్మిల మొత్తం ఆస్తులు రూ.182.82 కోట్లు



జగన్‌ వద్ద రూ. 82,58,15,000, భారతీ వద్ద రూ.19,56,682 అప్పు చేసిన షర్మిల



షర్మిలకు ఆదాయం రూ. 97,14,213 - భర్త అనిల్ ఆదాయం రూ. 3,00,261



షర్మిల వద్ద ఉన్న చరాస్తులు రూ. 123,26,65,163



షర్మిల వద్ద ఉన్న స్థిరాస్తులు రూ. 9, 29, 58, 180



అనిల్ వద్ద ఉన్న చరాస్తులు రూ. 45,19,72,529



అనిల్ వద్ద ఉన్న స్థిరాస్తులు రూ. 4,05,92,365



అనిల్ కుమార్ అప్పులు రూ. 35,81,19,299



షర్మిల వద్ద మూడున్నర కోట్లకుపైగా బంగారు, నాలుగున్నర కోట్లకుపైగా వజ్రాభరణాలున్నాయి



అనిల్ వద్ద 81 లక్షల 60వేల బంగారం, 42 లక్షల వజ్రాభరణాలు ఉన్నాయి.



భర్త అనిల్ వద్ద 81 లక్షల 60వేల బంగారం, 42 లక్షల వజ్రాభరణాలు ఉన్నాయి.



షర్మిలపై ఎనిమిది కేసులు ఉన్నాయి.



షర్మిల ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.



Thanks for Reading. UP NEXT

ఐదేళ్లలో 116 రెట్లు పెరిగిన అవినాష్ ఆస్తులు

View next story