ఎన్నికల సంఘం చీఫ్ జీతం ఎంత?

Published by: Khagesh
Image Source: PTI

భారత ఎన్నికల సంఘం భారతదేశంలో స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటైన రాజ్యాంగ సంస్థ.

Image Source: PTI

ప్రస్తుతం భారతదేశ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్.

Image Source: PTI

జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.

Image Source: PTI

చీఫ్ ఆఫ్ ఎలక్షన్ కమీషన్ జీతం ఎంతో రండి తెలుసుకుందాం.

Image Source: Pexels

ఎన్నికల ప్రధాన అధికారి జీతం 2.5 లక్షల రూపాయలు ఉంటుంది

Image Source: Pexels

అంతేకాకుండా ఇతర అలవెన్సులు, ప్రోత్సాహకాలు లభిస్తాయి

Image Source: PTI

అందులో (DA), (HRA), ప్రభుత్వ నివాసం, కారు, డ్రైవర్ సౌకర్యం కూడా కల్పిస్తారు.

Image Source: Pexels

ఇవే కాకుండా, తనకు, కుటుంబానికి ఉచిత వైద్య సదుపాయం కూడా లభిస్తుంది.

Image Source: Pexels

అధికారిక పర్యటనల కోసం విమాన ప్రయాణానికి ప్రయాణ భత్యం లభిస్తుంది

Image Source: Pexels

పదవీ కాలం పూర్తి అయన తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Image Source: Pexels