ప్రశాంత్ కిషోర్ భార్య ఏ పని చేస్తారు?
ప్రశాంత్ కిషోర్ భార్య పేరు డాక్టర్ జాహ్నవి దాస్.
జాహ్నవి గౌహతి (అస్సాం) కి చెందిన వ్యక్తి.
ఆమె వైద్య విద్యను అభ్యసించారు,. వృత్తిరీత్యా వైద్యురాలు.
వివాహానికి ముందు ఆమె వైద్య వృత్తిలో ఉన్నారు,
ప్రస్తుతం జాన్వీ తన వృత్తికి తాత్కాలికంగా దూరంగా ఉన్నారు.
ఇప్పుడు వారు ఇంటిని, కుటుంబాన్ని ,పిల్లలను చూసుకునే బాధ్యతను నిర్వహిస్తున్నారు
జాహ్నవి ప్రశాంత్ కిషోర్ రాజకీయల్లో ఆయనతోపాటు మద్దతు ఇస్తున్నారు.
2024లో పాట్నాలో జరిగిన మహిళా కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ ఆమెను పరిచయం చేశారు
కార్యక్రమంలో జాన్వీ మహిళలతో మాట్లాడారు. సామాజిక సమస్యలపై ఆసక్తి చూపించారు