ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేల్చిన ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే



కూటమికి, వైసీపీకి సీట్లు, ఓట్ల శాతంలో చాలా వ్యత్యాసం ఉండబోతుందని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేస్తోంది.



లోక్‌సభ స్థానాల్లో కూటమికి 21-25 సీట్లు, ఓటు షేర్‌ 52.9% ఉంటుందని తేల్చింది.



ఈ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి 41.7 శాతం ఓటు షేర్‌తో 0-4 సీట్లు వస్తాయని తేల్చింది.



ఎగ్జిట్‌ పోల్ సర్వే ప్రకారం కూటమి, YSRCP మధ్య 11.2 % ఓట్ల తేడా ఉంటుందని అంచనా వేస్తోంది.



ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 3.3 % ఓట్లు సాధించవచ్చని ప్రెడిక్ట్ చేస్తోంది.



మొత్తానికి ఏబీపీ సీఓటర్ సర్వే ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోంది.



షర్మిల నాయకత్వంలో బలం పుంజుకున్న కాంగ్రెస్ 3.3శాతం ఓట్లు రాబట్టుకోనుంది.



ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ ఎలాంటి సర్వే చేయలేదు.



ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ పేరుతో వస్తున్న సర్వేలను నమ్మొద్దు



Thanks for Reading. UP NEXT

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ డకౌట్‌- కాంగ్రెస్, బీజేపీ మధ్య టై- ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌ ఇదే !

View next story