ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం నామినేషన్ వేశారు.



నామినేషన్‌తో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ మొత్తం ఆస్తులు విలువ రూ. 1.73 కోట్లు



కేజ్రీవాల్‌కు సొంత కారు కానీ, సొంత ఇల్లు కానీ లేదు.



కేజ్రీవాల్‌ బ్యాంకు ఖాతాలో రూ. 2.96 లక్షలు మాత్రమే ఉన్నాయి.



కేజ్రీవాల్‌ చేతిలో ప్రస్తుతం 50 వేల రూపాయల నగదు ఉంది.



కేజ్రీవాల్‌ స్థిరాస్తుల విలువ రూ. 1.7 కోట్లు



2023-24 ఆర్థిక సంవత్సరంలో కేజ్రీవాల్ ఆదాయం రూ. 7.21 లక్షలు



కేజ్రీవాల్ కంటే భార్య సునీత కేజ్రీవాల్‌ ఆస్తులు విలువ ఎక్కువ



సునీత కేజ్రీవాల్‌ మొత్తం ఆస్తుల విలువ రూ. 2.5 కోట్లు



సునీత కేజ్రీవాల్‌ చరాస్తుల విలువ కోటి రూపాయలు.



సునీత కేజ్రీవాల్‌ వద్ద 320 గ్రాముల బంగారం, కిలో వెండి ఉంది.



సునీత కేజ్రీవాల్‌ స్థిరాస్తుల విలువ 1.5 కోట్ల రూపాయలు



కేజ్రీవాల్‌ 2020లో ఆస్తుల విలువ 3.4 కోట్లు, 2015లో 2.1 కోట్లుగా ప్రకటించారు.