2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది.



ఈ ఎన్నికల్లో టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి.



టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది.



వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 61687 ఓట్ల తేడాతో పులివెందుల నుంచి వరుగా గెలిచారు.



అరకు వ్యాలీ నుంచి రేగం మత్స్యలింగ 31877 ఓట్ల తేడాతే విజయం సాధించాడు



పాడేరులో విశ్వేశ్వర రాజు 19338 ఓట్ల తేడాతో జెండా ఎగరేస్తారు.



యర్రగొండుపాలెంలో చంద్రశేఖర్‌ 5200 ఓట్లతో గెలిచారు.



బద్వేల్‌లో దాసరి సుధ 18567 మెజార్టీతో నెగ్గారు.



దర్శిలో బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి 2456 ఓట్లతో గట్టెక్కారు.



మంత్రాలయంలో బాలనాగిరెడ్డి 12805 మెజార్టీతో గెలుపుబావుటా ఎగరేశారు.



ఆలూరులో విరూపాక్షి 2831 స్వల్ప మెజార్టీతో విజయం ముద్దాడారు.



తంబాళ్లపల్లిలో ద్వారకానాథ రెడ్డి 10103 ఓట్లతో గెలుపు జెండా ఎగరేశారు.



పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6095 ఓట్లతో విన్న అయ్యారు.



రాజంపేట నుంచి ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి 7016 ఓట్లతో విజేతగా నిలిచారు.



పిఠాపురంలో పవన్‌కు వచ్చిన ఓట్లు 1,34,394 - వైసీపీ మొత్తం ఎమ్మెల్యే మెజార్టీ 1,77,975



8 మంది జనసేన ఎమ్మెల్యేల మెజార్టీ జగన్ మెజార్టీ కంటే ఎక్కువ



Thanks for Reading. UP NEXT

ఏపీలో వైసీపీ, కూటమి మధ్య ఓట్ల శాతంలో ఇంత తేడానా?

View next story