జూబ్లీహిల్స్‌ చరిత్ర!

హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ 2008లో ఏర్పడింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది.

Published by: Khagesh
Image Source: X.com

జూబ్లీహిల్స్‌ చరిత్ర!

తొలిసారి 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి TDP అభ్యర్థి మహమ్మద్ సలీమ్‌పై విజయం సాధించారు.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ చరిత్ర!

2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ AIMIM అభ్యర్థి నవీన్ యాదవ్‌పై విజయం సాధించారు.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ TRSలో చేరి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్దన్‌ రెడ్డిపై విజయం సాధించారు.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజ్హరుద్దీన్‌ను ఓడించి మాగంటి గోపీనాథ్ మూడోసారి విజయం సాధించారు.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

2009లో కాంగ్రెస్ ఆధిపత్యం ఉంటే, 2014లో TDP విజయం సాధించి, 2018 & 2023లో కారు జోరు కొనసాగింది.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

జూబ్లీహిల్స్‌లో హ్యాట్రిక్ కొట్టి మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

2025 జూన్ 8న మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ సీటు ఖాళీ అయింది.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

3.90 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11 జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 14.

Image Source: X.com

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్ర

BRS అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించారు.

Image Source: X.com