బీహార్ లో హిందువులు ఎంత మంది

ముస్లిం క్రిస్టియన్ జనాభా ఎంత?

Published by: RAMA
Image Source: PTI

2023లో బీహార్ ప్రభుత్వం కుల గణన గణాంకాలను విడుదల చేసింది

Image Source: PTI

ఈ కుల గణన ప్రకారం బీహార్ జనాభా 13 కోట్లకు పైగా ఉంది

Image Source: PTI

బీహార్ లోని అన్ని మతాల వారి గణాంకాలను కూడా విడుదల చేశారు

Image Source: Pexels

గణాంకాల ప్రకారం బీహార్‌లో హిందూ-ముస్లిం- క్రిస్టియన్ ఎంతమంది నివసిస్తున్నారో తెలుసా?

Image Source: Pexels

బీహార్ లో దాదాపు 82 శాతం హిందూ జనాభా ఉంది

Image Source: Pexels

ముస్లింల శాతం 17.70 ఉంది

Image Source: Pexels

బీహార్ జనాభా దాదాపు 13 కోట్లు.

Image Source: Pexels

అత్యధిక హిందువులు ఉన్నది ఇక్కడే.

Image Source: Pexels

క్రైస్తవ మతాన్ని అనుసరించేవారి సంఖ్య 1 శాతం ఉంది

Image Source: Pexels