చలికాలంలో గుడ్లు తింటే అంత మంచిదా?

కోడిగుడ్లలో పోషకాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

శీతాకాలంలో సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

చలికాలంలో గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

రోజుకో గుడ్డు తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం నుంచి కాపాడుకోవచ్చు.

గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

గుడ్లు ప్రాణాంతక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుడ్లు తినడం వల్ల కండరాల బలహీనత తగ్గుతుంది.

గుడ్లలోని జింక్ సీజనల్ వ్యాధులతో పోరాడుతుంది. All Photos Credit: Pixabay.com