పనిలో లేదా వివిధ కారణాలతో చాలమంది ఒత్తిడికి గురవుతారు.

అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల దీనిని కంట్రోల్ చేయవచ్చు.

ఒత్తిడితో ఉన్నప్పుడు మీరు కళ్లు మూసుకుని డీప్ బ్రీత్స్ తీసుకోవచ్చు.

మీకు ఒత్తిడి కలిగిస్తున్న పనిలో పాజిటివ్​గా ఏమున్నాయో ఆలోచించండి.

పని నుంచి కాస్త బ్రేక్ తీసుకోండి. ఇది ఒత్తిడి తగ్గించి ప్రొడెక్ట్​విటీని పెంచుతుంది.

మిమ్మల్ని ఏ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో గుర్తించండి.

మొహమాటానికి ఓకే చెప్పకుండా నో చెప్పండి. బౌండరీలు మంచిదే.

పాటలు వినడం, పార్క్​కి వెళ్లడం వంటి పనులు చేసినా ఒత్తిడి తగ్గుతుంది. (Images Source : Unsplash)