జుట్టు హెల్తీగా, ఒత్తుగా పెరగడంలో మీరు కొన్ని సింపుల్ టిప్స్ పాటించవచ్చు. రెగ్యూలర్‌గా జుట్టు చివర్లు కట్ చేస్తే జుట్టు మంచిగా పెరుగుతుంది. సల్ఫెట్ ఫ్రీ షాంపూ - కండీషనర్లు జుట్టు సంరక్షణలో హెల్ప్ చేస్తాయి. జుట్టును కండీషనింగ్ చేయడం చేస్తే పొడి జుట్టు సమస్య ఇబ్బంది పెట్టదు. మంచి డైట్ మీ జుట్టు ఒత్తుగా పెరగడంలో హెల్ప్ చేస్తుంది. మంచినీళ్లు రెగ్యూలర్‌గా తాగితే జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తడిసిన జుట్టును సాఫ్ట్ టవల్‌తో ఆరబెట్టుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది. సిల్క్ పిల్లో కేస్ జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. (Images Source : Unsplash)