చాలామందిని వేధించే సమస్యల్లో మలబద్ధకం ఒకటి.

ఈ సమస్య శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపిస్తుంది.

దీర్ఘకాలికంగా దీనితో ఇబ్బంది పడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.

అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఉపశమనం దొరుకుతుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది.

డీహైడ్రేషన్ కూడా మలబద్ధకానికి దారి తీస్తుంది కాబట్టి హైడ్రేటెడ్​గా ఉండండి.

ప్రోబయోటిక్ ఫుడ్, ఆముదం, కలబంద వంటివి కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి. (Image Source : Unsplash)