చర్మ, జుట్టు సంరక్షణలో అవిసె గింజలు చేసే మేలు అన్ని ఇన్ని కాదు.

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

దీనిలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆర్థరైటిస్ వంటి వ్యాధులను దూరం చేస్తాయి.

అవిసె గింజల్లోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి డయాబెటిక్ సమస్యను తగ్గిస్తాయి.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణితుల పెరుగుదలను తగ్గేలా చేస్తాయి.

ఎక్కువకాలం కడుపు నిండేలా చేసి.. ఆకలిని తగ్గిస్తాయి.

అవిసె గింజల్లోని డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి మంచి ఫుడ్​ అవుతుంది. (Images Source : Pinterest)