తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
ABP Desam

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు



ఏప్రిల్‌  29 నుంచి ఈఏపీసెట్‌  ఉంటుంది.
ABP Desam

ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌ ఉంటుంది.



ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష ఉంటుంది.
ABP Desam

ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష ఉంటుంది.



మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఉంటుంది.
ABP Desam

మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఉంటుంది.



ABP Desam

మే 12న ఈసెట్ ఉంటుంది.



ABP Desam

జూన్ 1న ఎడ్‌సెట్‌ ఉంటుంది.



ABP Desam

జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్ ఉంటుంది.



ABP Desam

జూన్ 8,9 తేదీల్లో ఐసెట్‌ ఉంటుంది.



ABP Desam

జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు