హైదరాబాద్‌లో ఓక్రీడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ - ఇక్కడ గ్రేడ్‌ను బట్టి ఒక్కో విద్యార్థి ఫీజు రూ. 10 లక్షల వరకూ ఉంటుది!



2. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ - ఇక్కడ ఫీజు గ్రేడ్‌ను బట్టి రూ. నాలుగు లక్షల నుంచి 9.5 లక్షల వరకూ ఉంటుంది.



3. చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ - ఇక్కడ చదివించాలంటే రూ. 9 లక్షల వరకూ చేతిలో పెట్టుకోవాలి



4. హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఫీజులు గ్రేడ్‌ను బట్టి రూ. 7 లక్షల వరకూ ఉంటుంది.



5. గ్లెండెల్ అకాడమీ స్కూల్‌లో ఫీజులు గ్రేడ్‌ను రూ. 3 నుంచి రూ. 6 లక్షల వరకూ ఉంటుంది.



6. గీతాంజలి దేవశాల అనే స్కూల్‌లో కూడా ఫీజులు భారీగానే ఉంటాయి- రూ.5 లక్షలు ఉంటే ఒక్క పిల్లవాడ్ని ఏడాది చదివించుకోవచ్చు.



7. నాసిర్ స్కూల్‌లో ఈ ఫీజు.. రూ. లక్షన్నర నుంచి ప్రారంభమవుతుంది. గ్రేడ్‌ను బట్టి అత్యధికంగా రూ. నాలుగున్నర లక్షల ఫీజు ఉంటుంది.



8. హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌లో కూడా ఫీజు.. రూ. లక్షన్నర నుంచి ప్రారంభమవుతుంది. గ్రేడ్‌ను బట్టి అత్యధికంగా రూ. నాలుగున్నర లక్షల ఫీజు ఉంటుంది.



9. మెరీడియన్ స్కూల్ కూడా అంతకు తగ్గడం లేదు. ఫీజు.. రూ. లక్షన్నర నుంచి ప్రారంభమవుతుంది. గ్రేడ్‌ను బట్టి అత్యధికంగా రూ. నాలుగున్నర లక్షల ఫీజు ఉంటుంది.



10. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ కూడా అంతే. ఫీజు.. రూ. లక్షన్నర నుంచి ప్రారంభమవుతుంది. గ్రేడ్‌ను బట్టి అత్యధికంగా రూ. నాలుగు లక్షల ఫీజు ఉంటుంది.