రీసెంట్‌గా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం



వందకుపైగా సేవలు వాట్సాప్‌ ద్వారానే అందిస్తున్న ఏపీ ప్రభుత్వం



ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్లు కూడా ఆ వాట్సాప్ ద్వారానే లౌన్‌లోడ్ చేసుకోవచ్చు



9552300009 నెంబర్​కి హాయ్ వాట్సప్​లో మెసేజ్ చేయాలి



హాయ్ అని మెసేజ్ స్తే సేవను ఎంచుకోండి అంటూ ఆప్షన్ వస్తుంది



దానిపై క్లిక్ చేస్తే సెర్చ్‌ బార్‌లో విద్య సేవలపై క్లిక్ చేయాలి.



వెంటనే పరీక్ష హాల్ టికెట్ డౌన్​లోడ్​ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి



తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్​ డౌన్​లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.



దానిపై క్లిక్ చేసి రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సింపుల్​గా ఇంటర్‌ హాల్ టికెట్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు