టమాటాలు అతిగా తింటే ముప్పు తప్పదా?

టమాటా ఆరోగ్యానికి మంచిదే అయినా ఎక్కువ తీసుకోవద్దంటున్నారు నిపుణులు.

టమాటాలు ఎక్కువగా తింటే సల్మోనిలా రసాయనం కడుపు ఉబ్బరం కలిగిస్తుంది.

టమాటాలు అధికంగా తీసుకుంటే ఎసిడిటీ ముప్పు ఏర్పడుతుంది.

టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

టమాటాలోని సోడియం రక్తపోటును పెంచి గుండె సమస్యలకు కారణం అవుతుంది.

టమాటాలోని హిస్టమిన్‌ రసాయనం ఆర్థరైటిస్‌ లాంటి సమస్యల్ని పెంచుతుంది.

మైగ్రెయిన్‌ బారిన పడేవారు టమాటాకు దూరంగా ఉండటం మంచిదట!

All photos Credi: pexels.com