రోజూ బాదం పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వీటివల్ల స్కిన్, హెయిర్, హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో పొందవచ్చు.

అయితే బాదం ఎక్కువగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్​ తప్పవు.

అవును ఎంత మంచిది అయినా బాదం ఎక్కువగా తించే మంచిది కాదట.

బాదంలు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువట.

జీర్ణ సమస్యలు పెరిగి.. కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

దురద, వాపు వంటి అలెర్జీలు వచ్చే అవకాశముంటుంది. (Images Source : Unsplash)