వీటిని తింటే త్వరగా ముసలివాళ్లు కారు ముసలితనాన్ని ఎవరు ఇష్టపడతారు? దానిని దూరంగా ఉంచాలంటే కేవలం పోషకాహారం వల్లే వీలవుతుంది. మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆ ప్రభావం కనిపిస్తుంది. మెదడు ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవాలి. ఇవి మీరు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడతాయి. గోధుమలు నారింజ అవకాడోలు గుడ్లు పాలు