రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడిపోతారు. అటువంటి సమయంలో ఈ ఆహార పదార్థాలు అసలు పెట్టొద్దు. వారి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. స్ట్రాబెర్రీలు చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ డోనట్స్ ద్రాక్ష రోగనిరోధక శక్తి మెరుగయ్యే ఆహారం పెట్టాలి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు పిల్లలు ఎక్కువగా తినేలా చెయ్యాలి. డ్రై ఫ్రూట్స్ ఆకుపచ్చని కూరగాయలు సిట్రస్ పండ్లు