మీకు హై కొలెస్ట్రాల్ ఉంటే వీటిని తినకూడదు శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ల కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఏం తినకూడదంటే... గుడ్లు ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ మీట్ కుకీస్, కేకులు, ఐస్ క్రీములు రెడ్ మీట్ ఆల్కహాల్ నూనె నిండిన పదార్థాలు