Image Source: pexels.com

బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

Image Source: pexels.com

కొవ్వు చేపలైన సాల్మాన్, ట్రౌట్ వంటి చేపలలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

బ్రోకలీ తింటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మెదడు షార్ప్ గా మారుతుంది.

Image Source: pexels.com

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఐరన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి

Image Source: pexels.com

డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉన్నాయి. మెదడుకు మరింత పదును పెంచుతాయి.

Image Source: pexels.com

నట్స్, బాదం పప్పులు బ్రెయిన్ కు సూపర్ ఫుడ్స్. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Image Source: pexels.com

రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Image Source: pexels.com

పసుపు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.