బొప్పాయి రెగ్యూలర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మానికి కూడా బొప్పాయి ఎన్ని ప్రయోజనాలు అందిస్తుంది. జుట్టుకు కూడా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు నిపుణులు. అయితే దీనిని హెయిర్‌కి ప్యాక్‌గా వేసుకోవాల్సిన అవసరమేమి లేదు. చక్కగా రోజూ ఓ ముక్క బొప్పాయి తింటే జుట్టు హెల్తీగా ఉంటుంది. ఇది బట్టతలను దూరం చేసి.. మీకు హెయిర్ గ్రోత్ ఇస్తుంది. దీనిలోని కెరాటిన్, కాపర్, విటమిన్లు జుట్టును స్ట్రాంగ్‌గా చేస్తాయి. అంతేకాకుండా బొప్పాయి తెల్ల జుట్టును దూరం చేస్తుంది. (Images Source : Unsplash)