వింటర్​లో సలాడ్స్ తినాలి అంటున్నారు డైటీషియన్లు.

సలాడ్​లు తినడం వల్ల ఆహారంలో మొక్కల ఆధారిత భోజనం ఎక్కువగా ఉంటుంది.

ఈ సీజన్​లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే హెల్త్​కి చాలా మంచిది.

ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందించి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు రావు.

బరువు తగ్గడంలో సలాడ్స్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి.

సలాడ్స్​లోని మెగ్నీషియం రిచ్​ ఫుడ్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి.

మీరు హైడ్రేటెడ్​గా ఉండడంలో సలాడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. (Images Source : Unsplash)