ఈ బెండకాయలు కనిపిస్తే వదలకండి



బెండకాయల్లో ఇవీ చాలా స్పెషల్. ఎన్నో అరుదుగా దొరుకుతాయి.



ఆకుపచ్చ బెండకాయలు అందరికీ తెలిసినవే, కానీ ఈ ఎర్ర బెండకాయలు ఎంతో రుచిగా ఉంటాయి.



వారణాసిలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లో ఈ ఎర్ర బెండకాయల విత్తనాలు దొరుకుతాయి.



వీటిని పండిస్తే ఎకరాకు 40 క్వింటాళ్ల నుంచి 80 క్వింటాళ్ల వరకు దిగుమతి వస్తాయి.



విత్తనాలు వేసిన నలభై రోజులకే పంట చేతికొస్తుంది.



సాధారణ బెండకాయలతో పోలిస్తే ఎర్ర బెండకాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.



గుండె జబ్బులు రాకుండా ఈ బెండకాయలు అడ్డుకుంటాయి.



మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వారు కచ్చితంగా ఈ బెండకాయలు కనిపిస్తే కొని తెచ్చుకోండి.