చింతపండులో రకరకాల పోషకాలు ఉంటాయి.

చింత పండు లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

చింత పండులో ఉండే మెగ్నీషియం, పాస్పరస్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు.

వీటిలో విటమిన్ B1, పాలీఫినాల్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుతాయి.

చింత పండులో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ. క్యాన్సర్ నివారించడంలో ఉంటుంది.

చింతపండు ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

చింతపండులో పాశ్చర్డ్ ఎగ్, లివర్, చేపల్లో ఉండే సుగుణాలు ఉన్నాయట. వెజిటేరియన్స్ కు మంచి ఆప్షన్.

Representational image:Pexels
Representational image:Pixbay