లంచ్ బాక్సుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లలకు ఆరోగ్యవంతమైన భోజనం అందించవచ్చు

బరువు తక్కువగా ఉంటాయి కనుక ప్లాస్టిక్ లంచ్ బాక్సులను ఎక్కువగా వాడేందుకు మొగ్గు చూపుతారు

బిస్ఫినాల్ –A, థాలేట్ వంటి కొన్ని ప్లాస్టిక్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి.

బిస్ఫినాల్ –A హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది.

థాలెట్ ఎండోక్రైన్ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

బిస్ఫినాల్ –A ఫ్రీ ప్లాస్టిక్ ను ఎంచుకోవాలి. లేదా స్టేయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యామ్నాయాలకు వెళ్లడం మంచిది

ప్లాస్టిక్ డబ్బాలు గీతలు పడడం, విరిగిపోవడం జరిగితే వాటిని వాడకూడదు.

చల్లని లేదా పొడిగా ఉండే పదార్థాలు స్టోర్ చేసుకోవడానికి అనువైనవి.

వేడివేడి పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్ట కూడదు

ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ లు వాడుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పని సరి.

ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ లు మంచి బ్రాండెడ్ వి మాత్రమే వాడాలి

Representational image:Pexels