రోజూ మయొన్నెస్ తింటే ఈ సమస్యలు తప్పవు

బ్రెడ్ పై మయోన్నెస్ రాసుకుని, సాండ్‌విచ్‌లా చేసుకుంటే చాలు. బ్రేక్ ఫాస్ట్ రెడీ అయినట్టే.

ఈ తెల్లని క్రీమ్ వాడకం ఎక్కువైపోయింది. ఇది రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంది.

మయోనెస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మయోనెస్‌ వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతారు. ఈ క్రీములో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

దీన్ని తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

స్పూను మయోన్నెస్‌లో 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. దీనివల్ల గుండె వ్యాధులబారిన పడతారు.

తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మయోన్నెస్ తినడం వచ్చే ఆరోగ్యం ప్రయోజనాలు సున్నా.