పేదవాడి యాపిల్ అరటి పండు. అందరికీ అందుబాటులో ఆన్ని సీజన్లలో లభించే పండు.



పసుపు రంగులో ఉండే పండ్లు తింటారు కానీ పచ్చి అరటి తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు.



కానీ ఇవి తినడం వల్ల కోలోన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.



అయితే ఈ అరటి పండ్లు వెంటనే తినేయాలి వాటిని అలాగే చేతిలో పెట్టుకుని తినకుండా
గంటలు గంటలు ఉంచకూడదు.


ఆకుపచ్చ అరటి పండ్లు రెసిస్టెంట్ స్టార్చ్ తో తయారవుతాయి.
ఇది గట్ లో వెంటనే కరిగిపోకుండా ఫైబర్ లాగా పని చేస్తుంది.


రెసిస్టెంట్ స్టార్చ్ బ్లడ్ షుగర్ లో అకస్మాత్తు హెచ్చుతగ్గులు ఇవ్వదు.



రెసిస్టెంట్ స్టార్చ్ ఉన్న ఆహారాలు గట్ కి అవసరమైన బ్యాక్టీరియా ఇస్తుంది.
ఈ బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాన్ని పిండి పదార్థంగా మారుస్తుంది.


ఇది కోలోన్ క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇతర మార్గాలలో పేగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.


ఆకుపచ్చ అరటిపండ్లలో లభించే పదార్థాలు కాలేయం,
పేగులకి సహాయపడుతుందని కొత్త పరిశోధన వెల్లడిస్తుంది.


Images Credit: Pexels