రాత్రిపూట గుడ్డు తింటే ఇంత మంచిదా?

రోజూ గుడ్డు తినడమే కాదు, సరైన టైమ్ లో తినాలంటున్నారు నిపుణులు.

నిద్రపోయే ముందు గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎక్కువ మేలు కలుగుతుందంటున్నారు.

రాత్రివేళ గుడ్డు తింటే ట్రిప్టోఫాన్ రసాయనం మనస్సును ప్రశాంతంగా మార్చుతుంది.

గుడ్డులోని మెలటోనిన్ నిద్రలేమిని తొలగించి చక్కటి నిద్రను అందిస్తుంది.

రాత్రివేళ గుడ్డు తింటే విటమిన్ D శరీరానికి చక్కగా అందుతుంది.

పడుకునే ముందు గుడ్డు తినడం వల్ల కండరాలు, హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.

రాత్రిపూట గుడ్డు తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

All Photos Credi: pexels.com