Image Source: www.pexels

రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలు లేదా పానీయాలు తింటే ఈ దుష్ప్రభావాలు తప్పవు.

Image Source: www.pexels

రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ, ఎనర్జీడ్రింక్ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకూడదు. నిద్రకు ఆటంకం కలుగుతుంది.

Image Source: www.pexels

యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ వివరాల ప్రకారం అధిక చక్కెర వినియోగం గుండె వ్యాధులకు కారణం అవుతుంది.

Image Source: www.pexels

ఐస్ క్రీం, డెజర్ట్ లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతాయి.

Image Source: www.pexels

అధిక మొత్తంలో చక్కెర.. ముఖంపై మొటిమలు, డయాబెటిస్‌కు కారణం అవుతుంది.

Image Source: www.pexels

రాత్రిభోజనం తర్వాత క్రమం తప్పకుండా తీపి పదార్థాలు తింటే అధిక బరువు, ఊబకాయం వస్తుంది.

Image Source: www.pexels

చక్కెర అధికంగా తీసుకుంటే చిరాకు, ఉద్రేకపూరితమైన సమస్యలకు కారణం అవుతుంది.

Image Source: www.pexels

అధిక చక్కెర హైపర్ టెన్షన్ కు కారణం అవుతుంది.