వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవద్దు, త్వరగా చనిపోతారట

మీరు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఏం తీసుకుంటున్నారు? ఇడ్లీ, దోశ, పూరీ, బజ్జీలైతే పర్వాలేదు.

అయితే, బరువు తగ్గడం కోసం కొందరు ఈ మధ్య తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు.

తృణధాన్యాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదట.

ఫిజ్జీ డ్రింక్స్, ప్యాక్డ్ బ్రెడ్, రెడీ మీల్స్, తృణధాన్యాలు వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా క్యాన్సర్‌కు దారితీస్తాయట.

యూకేకు చెందిన ఇంపీరియల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని చెప్పారు.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అతిగా తీసుకుంటే అండాశయ, మెదడు క్యాన్సర్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉందట.

అండాశయ, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు తృణధాన్యాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే త్వరగా చనిపోతారట.

కాబట్టి, ఇకపై వాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా అస్సలు తీసుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త.

Images Credit: Unsplash, Pixabay and Pexels