విటమిన్-D లోపిస్తే చాలా డేంజర్, ఈ ఫుడ్ తినండి

భారతీయుల్లో 76 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారట.

‘విటమిన్-డి’ లోపం ఆరోగ్యానికి చాలా డేంజర్. మీరు ఆ లిస్టులో చేరకూడదంటే ఈ ఫుడ్ తినండి.

గుడ్లు: ‘విటమిన్-డి’కి గుడ్లు మంచి సోర్స్. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా లభిస్తాయి.

పాలు: ‘డి’ విటమిన్ ఎక్కువగా నాన్-వెజ్‌లోనే ఉంటుంది. శాఖాహారులు ఆవు పాలతో దాన్ని పొందవచ్చు.

మష్రూమ్స్: గుడ్డుతో పోల్చితే ఇందులో విటమిన్-డి తక్కువే. కానీ, శాఖాహారులకు ఇది బెటర్.

ఆరెంజ్‌లు: వీటి నుంచి కేవలం విటమిన్-సి మాత్రమే కాదు ‘డి’ కూడా లభిస్తుంది.

సోయా: టోఫు, సోయా మిల్క్, సోయా పెరుగులో కూడా విటమిన్-డి పుష్కలం.

చేపలు: ‘విటమిన్-డి’ లోపంతో బాధపడేవారికి చేపలు చాలా మేలు చేస్తాయ్.

Images Credit: Pexels, Pixabay and Unsplash