అరటి పండును పడుకునే ముందు తినకూడదా?

అరటి పండుతో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.

అరటి పండు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

కానీ, అరటిపండు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.

రాత్రి వేళ‌లో అర‌టి పండ్ల‌ను తిన‌డం మంచిది కాద‌ని ప‌క్క‌న‌పెడుతుంటారు.

ఊబ‌కాయం, మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారు అర‌టిపండు జోలికెళ్ల‌రు.

అర‌టి పండ్లు ఎక్కువ తింటే ద‌గ్గు, జ‌లుబు పెరుగుతాయ‌ని భావిస్తారు.

రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి వేళ కూడా మితంగా తీసుకుంటే శ‌రీరానికి మేలే చేస్తుంద‌టున్నారు. All Photos Credit: pexels.com