వ్యాయామం, పని ఎక్కువగా చేసినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. తక్షణ శక్తి పొందాలంటే ఇవి తినెయ్యండి. నారింజ కొబ్బరినీళ్ళు ఖర్జూరం అరటిపండ్లు నువ్వులు నిమ్మకాయ నీళ్ళు స్మూతీస్, మజ్జిగ Image Credit: Pexels