షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు వీటిని తినండి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, పెరిగినా అంతే ప్రమాదం. షుగర్ స్థాయిలు తగ్గినప్పుడు కళ్లు తిరగడం, కళ్లు మసకబారడం, విపరీతమైన నీరసం కలుగుతాయి. అలాంటప్పుడు వెంటనే వీటిని తినాలి. ఆరెంజ్ లేదా ఆపిల్ జ్యూస్ సోడా తేనె కార్న్ సిరప్ క్యాండీలు బ్రౌన్ షుగర్