వందేళ్లు బతకాలంటే వీటిని తినండి

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాంటివారు మంచి ఆహారాన్ని తినాలి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఉన్న ఆహారాలను తినాలి.

మనం తీసుకునే ఆహారం వల్ల గ్లూకోజు ఎంత వేగంగా రక్తంలో కొలుస్తుందనేది జీఐ తో లెక్కిస్తారు.

తక్కువ జీఐ ఉండే ఆహారాలు ఇవే. వీటిని రోజూ తినాలి.

పొట్టుతీయని ధాన్యాలు, దంపుడు బియ్యం

యాపిల్, నారింజలు

బ్రకోలి, ఆకుకూరలు

చేపలు, చికెన్