Image Source: pexels.com

పండ్లు చర్మ సంరక్షణలో పెద్ద పాత్ర పోషిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేషన్ పుష్కలంగా ఉండే పండ్లు మెరిసే చర్మానికి మేలు చేస్తాయి.

Image Source: pexels.com

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్బ్పెర్రీస్, బ్లాక్ బెర్రీస్ తింటే చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు.

Image Source: pexels.com

నారింజ, ద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాపడే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి.

Image Source: pexels.com

బొప్పాయిలో పెపైన్ ఎంజైమ్ ఉంటుంది. దీన్ని నిత్యం తీసుకుంటే చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.

Image Source: pexels.com

అరోగ్యకరమైన కొవ్వులు ఉన్న అవకాడోలు చర్మ సంరక్షణలో సహాయపడతాయి.

Image Source: pexels.com

కివీలో విటమిన్ ఇ, విటమిన్ కె ఉన్నాయి. చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

పండ్లను నిత్యం డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు అందం మీ సొంతం అవుతుంది.

Image Source: pexels.com

ప్రతిరోజూ కనీసం రెండు రకాలైన పండ్లు అయినా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.