కాలేయం సక్రమంగా పనిచేస్తే మన శరీరం కూడా చక్కగా పనిచేస్తుంది.

పైగా కాలేయం పాడైతే.. వెంటనే సమస్యను గుర్తించడం కూడా కష్టం.

కాబట్టి కాలేయాన్ని కాపాడుకోవడానికి మీరు ముందు నుంచే మంచి కేర్ తీసుకోవాలి.

దీనికోసం మీ ఆహారంలో కొన్ని ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి.

వెల్లుల్లోని సెలీనియం కాలేయాన్ని శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

బీట్​రూట్​లోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ సంరక్షణలో ఉపయోగపడుతాయి.

ఆకు కూరల్లోని పోషకాలు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి తోడ్పడతాయి.

సిట్రస్ పండ్లు కాలేయ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. (Image Source : Pinterest)